క్రేజీ లొకేషన్ లో ‘వి’ మూవీ షూట్..!

V Movie Shoot To Happen In A Crazy Location,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mohan Krishna Indraganti Begins New Schedule,Mohan Krishna Indraganti New Movie Schedule

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని సిల్వర్ జూబ్లీ సినిమా ‘వి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రస్తుతం నార్త్ ఇండియాలో షూట్ జరుపుకుంటుండగా.. ఈ లోపు మనాలిలో మరో లొకేషన్ కోసం వెతుకుతున్నారట. అక్క కొండా చరియలలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో .అదితి రావు హైదరి, నివేత థామస్ హీరోయిన్లుగా నటిస్తుండగా సుధీర్ బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. మరి ఇంద్రగంటి, నాని కాంబినేషన్ లో రూపొందిన అష్టా చమ్మా, జెంటిల్ మాన్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..? హ్యాట్రిక్ కొడతారో..? లేదో..? చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.