‘గద్దల కొండ గణేష్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Gaddalakonda Ganesh First Weekend Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gaddalakonda Ganesh Movie Updates,Gaddalakonda Ganesh Telugu Movie Latest News,Gaddalakonda Ganesh Collections,Gaddalakonda Ganesh Movie Collections,Gaddalakonda Ganesh Telugu Movie Collections,Gaddalakonda Ganesh1st Weekend Collections,#GaddalakondaGanesh

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘గద్దల కొండ గణేష్’ రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ గెటప్.. ఊర‌మాస్ యాక్టింగ్‌, హ‌రీష్ శంక‌ర్ టేకింగ్ సినిమాకు ప్ల‌స్ అయ్యాయి.. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మూడు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 13 కోట్లకుపైగా షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ 15 కోట్లకు పైగా కోట్లు షేర్ కొల్ల‌గొట్టింది. మరి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘గద్దల కొండ గణేష్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
నైజాం – 4.51 కోట్లు
సీడెడ్ – 2.02 కోట్లు
యూఏ – 1.64 కోట్లు
కృష్ణ – 1.06 కోట్లు
గుంటూరు – 1.23 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.97 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.97 కోట్లు
నెల్లూరు – 0.55 కోట్లు
టోటల్ ఏపీ & టీస్ షేర్ – 12.95 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.00 కోట్లు
ఓవర్సీస్ – 1.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ – 15.03కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.