కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్య, మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ జిత్తు మాధవన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘సీన్’. దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ వేడుకను రేపు అంటే అక్టోబర్ 31న సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించనున్నారు. ఈ భారీ వేడుకలోనే ‘సీన్’ సినిమా అఫీషియల్ ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు.
నజ్రియా నజీమ్, నస్లేన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్ కావడంతో సూర్య అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























