మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమాలు వీక్షించాలని ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం భారీగానే ఖర్చు పెట్టాల్సి వుంటుంది. సాధారణంగా ఒక ఫ్యామిలీ అంతా కలిసి మల్టీప్లెక్స్‌లో ఏదయినా మూవీ చూడాలంటే తక్కువలో తక్కువ రూ.1,000కి పైగానే అవుతుంది. దీంతో చాలామంది సినిమాలపై అభిమానమున్నా అక్కడ చూసేందుకు వెనుకడుగు వేస్తుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇలాంటి మూవీ లవర్స్‌కి ఓ బంపర్ ఆఫర్.. నేషనల్ సినిమా డే (జాతీయ సినిమా దినోత్సవం) సందర్భంగా కేవలం రూ.99లకే మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూసే అవకాశం వచ్చింది. ఈ మేరకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. దీనిప్రకారం.. సెప్టెంబర్ 20వ తేదీన తగ్గించిన టిక్కెట్ల ధర ప్రకారమే ఆ రోజు సినిమాలను చూడొచ్చు.
దేశవ్యాప్తంగా గల అన్ని నగరాలు మరియు పట్టణాల్లోని మల్టీప్లెక్స్‌లలోని 4 వేలకు పైగా స్క్రీన్స్‌లో రూ.99లకే మూవీ టికెట్స్ లభిస్తాయని మల్టీప్లెక్స్ అసోసియేషన్ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే ఉండనుంది. సో.. మూవీ లవర్స్, ఇంకెందుకు ఆలస్యం.. సెప్టెంబర్ 20న మీరు ఒక్కరే కాకుండా మీ ఫ్యామిలీతో కూడా కలిసి మల్టీప్లెక్స్‌లలో మీకు నచ్చిన సినిమాలను వీక్షించి ఎంజాయ్ చేసేయండి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























