మచ్ అవైటెడ్ ఎన్టీఆర్ దేవర ఆల్బమ్ ఫై ముందు నుండే ఓ రేంజ్ లో అంచనాలు వున్నాయి.అనిరుధ్ ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో సాంగ్స్ ఫై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఫ్యాన్స్.అయితే అనిరుధ్ వారి అంచనాలకు తగ్గట్లే సాంగ్స్ ఇస్తూ వస్తున్నాడు.ఫస్ట్ సాంగ్ ఫియర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా సెకండ్ సాంగ్ చుట్టమల్లేకు అంతకుమించి ఇచ్చాడు.అతి తక్కువ అసమయం లోనే ఈసాంగ్ 100మిలియన్ వ్యూస్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మూడో పాట రానుంది.అయితే మూడో సాంగ్ గా ఆయుధపూజ వస్తుందనుకుంటే ఇప్పుడు ఆప్లేస్ లో రొమాంటిక్ సాంగ్ దావూది రిలీజ్ చేయనున్నారు.త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.ఈసాంగ్ కూడా అదిరిపోనుందట.ట్యూన్స్ సాంగ్ ను ఇన్స్టాంట్ చార్ట్ బాస్టర్ కావడం ఖాయం అని అంటున్నారు.
కొరటాల శివ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవర ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది.ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.యువసుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.సెప్టెంబర్ 27న దేవర ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి రానుంది.
ఇక ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ 2 షూటింగ్ లో జాయిన్ కావడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఎన్టీఆర్ తన 31వ సినిమాను కూడా స్టార్ట్ చేయనున్నాడు.అక్టోబర్ లేదా నవంబర్ లో ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుండగా ఎన్టీఆర్ డిసెంబర్ లో జాయిన్ కానున్నాడు.ఈసినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి.2026 జనవరి 9న రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: