కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Devara Songs Update

ట్యాగ్ · 6 కథనాలు

next single from Devara out soon
సినిమా వార్తలు

దేవర థర్డ్ సింగిల్ రానుంది

మచ్ అవైటెడ్ ఎన్టీఆర్ దేవర ఆల్బమ్ ఫై ముందు నుండే ఓ రేంజ్ లో అంచనాలు వున్నాయి.అనిరుధ్ ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో సాంగ్స్ ఫై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఫ్యాన్స్.అయితే అనిరుధ్ వారి అంచనాలకు తగ్గట్లే సాంగ్స్ ఇస్తూ వస్తున్నాడు.ఫస్ట్ సాంగ్ ఫియర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా సెకండ్ సాంగ్ చుట్టమల్లేకు అంతకుమించి ఇచ్చాడు.అతి తక్కువ అసమయం లోనే ఈసాంగ్ 100మిలియన్ వ్యూస్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Devara Lyricist Ramajogaiah Sastry Interesting Comments on Third Single
సాంగ్

దేవర మూడో పాట.. ఎప్పుడొచ్చినా భీభత్సమే

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ తదితరులు ఇత‌ర పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Devara Second Single Gonna be Next Level, Says Lyricist Ramajogaiah Sastry
సినిమా వార్తలు

దేవర సెకండ్ సింగిల్.. నెక్స్ట్ లెవెల్లో

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జన‌తా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
devara movie second single release date fixed
రిలీజ్ అప్‌డేట్

దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'జన‌తా గ్యారేజ్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
second single from devara will be out soon
సినిమా వార్తలు

దేవర నుండి సెకండ్ సింగిల్ రానుంది

మచ్ అవైటెడ్ దేవర నుండి రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ ఫియర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.అనిరుధ్ ట్యూన్స్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ఈసాంగ్ అన్ని భాషల్లో కలిపి 10కోట్లకుపైగా వ్యూస్ ను రాబట్టుకుంది.ఫస్ట్ సాంగ్ బ్లాక్ బాస్టర్ కావడంతో సెకండ్ సాంగ్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక అన్నికుదిరితే వచ్చే వారంలో సెకండ్ సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం.ఈవారంలో ఈ సాంగ్ రిలీజ్ గురించి క్లారిటీ రానుంది.ఇది మెలోడీ సాంగ్ గా రానుంది.

TFN Adminవాట్సాప్
interesting update on devara movie first single
సినిమా వార్తలు

దేవర ఫస్ట్ సింగిల్ అప్ డేట్

ఎన్టీఆర్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. ఈసినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఏప్రిల్ 5న ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఆ తరువాత రిలీజ్ డేట్ ను మార్చారు. అక్టోబర్ 10 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్