దసరా ఒక మెమరబుల్ మూవీ – హీరో నాని

Natural Star Nani Opens up about Dasara Movie

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్ లో మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు.ఈ ఈవెంట్ లో హీరో నాని మాట్లాడుతూ …దసరా సినిమాను చూసినవారు ఎంతకాలమైనా ఆ సినిమాను మరిచిపోలేరనీ , మనకి 80 ఏళ్లు వచ్చిన తరువాత ఆ సినిమా చూస్తే , ఆ పాత్రలను కలుసుకోవాలని అనిపిస్తుందనీ , నేను లోకల్ మూవీ తరువాత తాను , కీర్తి సురేశ్ చేసిన మెమరబుల్ సినిమా ఇదనీ , మహానటిని మించిన పెర్ఫార్మెన్స్ కీర్తి ఈ సినిమా ఇచ్చిందని తనకు అనిపించిందనీ ,ఈ నెల 30వ తేదీన అందరూ థియేటర్స్ కి వెళ్లాలి .. టాప్ లేపేయాలి అంటూ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 5 =