ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అభినందనలు

Upendra Congratulates Team RRR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Naatu Naatu Song,RRR Naatu Naatu,Naatu Naatu Song,Naatu Naatu,SS Rajamouli,Ram Charan,Jr NTR,MM Keeravani,Lyricist Chandra Bose,ONaatu Naatu WINS Oscar 2023,RRR At The Oscars,Rahul Sipligunj,Kannada Star Upendra,Upendra Congratulates RRR Movie,Upendra Congratulates RRR Team,Upendra Congratulates RRR Team,Upendra Congratulates RRR Movie Team,Upendra About RRR Movie,Upendra RRR Movie

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కబ్జ మూవీ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నకన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఆస్కార్ అందుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ డాన్స్ చేస్తే ఈ దేశమే ఆడిందనీ , ఇప్పుడు యావత్తు ప్రపంచమే డాన్స్ చేస్తోందనీ , మొత్తం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీకి ఇదెంతో స్పెష‌ల్.అనీ , గ్రేటెస్ట్ డైరెక్టర్ రాజ‌మౌళి, గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కీర‌వాణి.ల నాటు నాటు సాంగ్. ఇండియన్ సెన్సేషన్ అయిపోయిందనీ , ఆస్కార్ దొరికింది.. ఒక హిస్టరీ క్రియేట్ అయ్యిందనీ ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందానికి తన అభినంద‌న‌లనీ ఉపేంద్ర అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here