ఉమెన్స్ డే స్పెషల్ శాకుంతలం మూవీ లేటెస్ట్ పోస్టర్

Shaakuntalam Movie Team Releases New Poster On Womens Day,Shaakuntalam,Samantha,Shakuntala,Happy Women's Day,Samantha Shaakuntalam Movie Poster,Samantha Shaakuntalam Movie Women's Day Poster,Women's Day,Samantha New Poster,Samantha Shaakuntalam Poster,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,International Women’s Day 2023,Shaakuntalam Movie Women’s Day Special Poster,Shaakuntalam Women’s Day Special Poster,Samantha Shaakuntalam Movie Women’s Day Special Poster,Shaakuntalam Movie New Poster,Samantha Shaakuntalam Movie Special Poster

గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. యశోద లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శాకుంతలం చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఉమెన్స్ డే సందర్భంగా శాకుంతలం చిత్ర యూనిట్ సమంత సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి మూవీ, సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =