కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Simha Movie

ట్యాగ్ · 4 కథనాలు

Balakrishna Simha Movie To Re-Release On 11th March,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Simha,Simha Movie,Simha Telugu Movie,Simha Movie Updates,Simha Telugu Movie Latest News,
రిలీజ్ అప్‌డేట్

బ్లాక్ బస్టర్ సింహా మూవీ రీ రిలీజ్ డేట్

తెలుగు చిత్రపరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా స్టార్ హీరోస్.. డైరెక్టర్స్ కెరీర్‏లో సూపర్ హిట్స్ అందుకున్న సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకువస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ కెరీర్‏లోని ఆల్ టైమ్ హిట్ చిత్రాలు థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.2010 సంవత్సరం లో అత్యధిక వసూళ్లు సాధించిన, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సింహా మూవీ రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనుంది.

Team TFNవాట్సాప్
POLL: Which Is The Best Movie In Balakrishna And Boyapati Srinu Combination? Vote Now,Balakrishna And Boyapati Srinu,Balakrishna And Boyapati,Balakrishna Boyapati,Balakrishna Boyapati Movie,,Balakrishna And Boyapati Movies,Balakrishna And Boyapati Mo
సాంగ్

బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో మీకు నచ్చిన మూవీ..?

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లు ఉంటాయి.. ఆ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాంటి ఒక సాలిడ్ కాంబినేషనే బోయపాటి శ్రీను-బాలకృష్ణ ది. వీరిద్దరి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. తన మొదటి సినిమా భద్ర లోనే తన మార్క్ ను చూపించాడు. ఆతరువాత వచ్చిన తులసి సినిమా కూడా అలాంటి జోనరే. మరి అలాంటి యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుంది. అలా వచ్చిన సినిమానే సింహా. ఈసినిమా రికార్డులు సృష్టించింది. దాంతో ఈకాంబినేషన్ అందరికీ నోటెడ్ అయిపోయింది. ఈ కాంబినేషన్‌లో…

TFN Adminవాట్సాప్
Police Department Makes Use Of Simha Movie Dialogue To Promote Awareness In Public Regarding Drunk & Driving
సినిమా వార్తలు

ప్రజలకు హెచ్చరిక గా "సింహా " మూవీ డైలాగ్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సింహా " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "సింహా " మూవీ లోని "నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి , కాదని ఏ పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు " డైలాగ్ ను పోలీసులు కొంత మార్చి సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Nandamuri Balakrishna Box Office Sensation Simha Completes 10 Years
బాక్సాఫీస్

న‌ట‌సింహ బాలకృష్ణ ‘సింహా’కు 10 ఏళ్ళు

“చూడు.. ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. మాడిపోతావ్”.. అంటూ డాక్టర్ నరసింహగా న‌టసింహ నంద‌మూరి బాలకృష్ణ తన నటవిశ్వరూపాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ చిత్రం ‘సింహా’. ఇందులో బాల‌య్య ప‌లికిన ప్ర‌తీ డైలాగ్ అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే. మ‌రీ ముఖ్యంగా.. జ‌నాల జేజేలందుకునేలా బాలయ్యను స‌రికొత్త కోణంలో ఆవిష్క‌రించారు చిత్ర ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను. బాలయ్య ద్విపాత్రాభినయం పోషించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార, స్నేహా ఉల్లాల్, న‌మిత నాయిక‌లుగా నటించారు. కె.ఆర్.విజయ, రెహమాన్, సాయికుమార్, ఆదిత్యమీనన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, వేణు మాధవ్, చలపతిరావు, కృష్ణభగవాన్, ఝాన్సీ ముఖ్య పాత్రలు పోషించారు…

Team TFNవాట్సాప్

షేర్