మంచు మనోజ్ పెళ్లి డేట్ ఫిక్స్

Manchu Manoj Second Marriage Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Manchu Manoj,Manchu Manoj Movies,Manchu Manoj New Movie,Manchu Manoj Latest Movie,Manchu Manoj Latest News,Manchu Manoj Upcoming Movie,Manchu Manoj Marriage,Manchu Manoj Marriage News,Manchu Manoj Wedding,Manchu Manoj Wedding News,Manchu Manoj Second Marriage,Manchu Manoj Second Marriage News,Manchu Manoj Second Marriage Date,Manchu Manoj Marriage Date,Manchu Manoj Second Wife,Manchu Manoj Wife,Manchu Manoj Marriage Details,Manchu Manoj Second Marriage With Bhuma Mounika Reddy,Manchu Manoj Second Marriage Date Fixed,Manchu Manoj 2nd Marriage Is Confirmed,Manchu Manoj Second Marriage Update,Mounika Reddy,Manchu Manoj And Mounika Reddy,Manchu Manoj And Mounika Reddy Marriage,Manchu Manoj And Mounika Reddy Marriage News,Bhuma Mounika Reddy,Manchu Manoj With Mounika Reddy,Manchu Manoj Marriage With Bhuma Mounika Reddy

మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. అయితే మనోజ్ కు మాత్రం ఇప్పటివరకూ బ్లాక్ బస్టర్ హిట్ అనేది దక్కింది లేదు. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. తన నుండి సినిమా వచ్చి కూడా చాలా కాలమైపోయింది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దికాలంగా మనోజ్ రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే కదా. 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్.. బేధాభిప్రాయాలతో విడిపోయిన సంగత్ తెలిసిందే. మొదటి భార్య ప్రణతి రెడ్డి నుంచి 2019లో మనోజ్ విడాకులు తీసుకున్నాడు. ప్రణతి నుంచి విడాకులు తీసుకున్న తరవాత మంచు మనోజ్ మరో పెళ్లి చేసుకోరు అన్న అభిప్రాయాలే తలెత్తాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే అప్పట్లో భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డితో మనోజ్ కనిపించడంతో అసలు సందేహాలు మొదలయ్యాయి. వీరిద్దరూ కలిసి గతేడాది హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో ఒక వినాయక మండపానికి వెళ్లారు. ఇద్దరూ కలిసి అక్కడ పూజలు చేశారు. అప్పటి నుంచి మనోజ్, మౌనిక రిలేషన్‌షిప్‌పై వార్తలు వస్తున్నాయి. ఆమెను పెళ్లి చేసుకుంటారన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. తాజాగా మనోజ్ పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసి ప్రకటించారు. ఈనెల 3వ తేదీన మంచుమనోజ్‌ రెండో వివాహం మౌనికారెడ్డితో జరగబోతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − two =