ఓటీటీ లో వాల్తేరు వీరయ్య హవా

walitar veerayya movie hawa in ott too,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,walitar veerayya Movie,walitar veerayya,walitar veerayya Movie updates,walitar veerayya Movie Latest News,walitar veerayya movie hawa in ott,walitar veerayya movie hawa in Netflix,walitar veerayya streaming in Netflix OTT,

బాబీ డైరెక్షన్ లో మెగస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. మాస్ మ‌హారాజ ర‌వితేజ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌లైంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయ. ఇక ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్‌ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో చిరంజీవి డ్యాన్సులు, నటన వింటేజ్ చిరంజీవిని గుర్తుచేసి ప్రేక్షకులను ఆకట్టున్నాయి. చిరు, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్‌ని విపరీతంగా అలరిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఓటీటీలో కూడా ఈసినిమా తన హవాను చాటుతుంది. ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ అయితే ఇండియా వైడ్ టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ నిలిచింది. దీంతో థియేటర్స్ తర్వాత ఓటిటి లో కూడా వీరయ్య హవా కనబరుస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇంకా ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + three =