#NBK 108 మూవీ షూటింగ్ అప్ డేట్

NBK 108 Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,NBK108,NBK108 Movie,NBK108 Telugu Movie,NBK108 Update,NBK108 Updates,NBK108 Movie Updates,NBK108 Movie Update,NBK108 Movie Latest Updates,NBK108 Movie Latest Update,NBK108 Latest Update,NBK108 Latest Updates,NBK108 Telugu Movie Latest Updates,NBK108 Movie News,NBK108 Telugu Movie Latest News,NBK108 Movie Latest News,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna Upcoming Movie,Balakrishna New Movie Updates,Balakrishna Latest Movie Updates,Balakrishna NBK108,Balakrishna NBK108 Movie,NBK108 Movie Shooting Update,NBK108 Shooting Update,NBK108 Movie Shooting,NBK108 Shooting,NBK108 Movie Latest Shooting Update,NBK108 Latest Shooting Update,Balakrishna NBK108 Movie Shooting,Balakrishna NBK108 Movie Shooting Update,Balakrishna NBK108 Movie Latest Shooting Update,Balakrishna NBK108 Movie Shooting Latest Update,NBK108 Movie Shooting Latest Update,NBK108 Shooting Latest Update

వరుస బ్లాక్ బస్టర్ అఖండ, వీర సింహారెడ్డి మూవీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శరత్ కుమార్, శ్రీ లీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#NBK 108 మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఈ నెలలోని మూడో వారంలో ప్రారంభం కానుందనీ.. ఈ సినిమాలో ఇదే కాస్ట్లీ షెడ్యూల్ అనీ సమాచారం. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్, హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో బాలకృష్ణ మునుపెన్నడు పోషించని పాత్రలో కనిపించనున్నారనీ.. ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి తాలుకూ కామెండీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. బ్లాక్ బస్టర్ అఖండ, వీర సింహారెడ్డి మూవీస్ తరువాత బాలాకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న #NBK 108 మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − six =