బెదురులంక 2012- టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Bedurulanka 2012 Movie Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bedurulanka 2012,Bedurulanka 2012 Movie,Bedurulanka 2012 Telugu Movie,Bedurulanka 2012 Update,Bedurulanka 2012 Updates,Bedurulanka 2012 Movie Updates,Bedurulanka 2012 Movie Update,Bedurulanka 2012 Movie Latest Updates,Bedurulanka 2012 Movie Latest Update,Bedurulanka 2012 Latest Update,Bedurulanka 2012 Latest Updates,Bedurulanka 2012 Telugu Movie Latest Updates,Bedurulanka 2012 Movie News,Bedurulanka 2012 Telugu Movie Latest News,Bedurulanka 2012 Movie Latest News,Bedurulanka 2012 Movie Teaser,Bedurulanka 2012 Telugu Teaser,Bedurulanka 2012 Telugu Movie Teaser,Bedurulanka 2012 Teaser,Bedurulanka 2012 Teaser Release Date,Bedurulanka 2012 Movie Teaser Release Date,Bedurulanka 2012 Teaser Release Date Announcement,Bedurulanka 2012 Teaser Launch,Bedurulanka 2012 Teaser Update

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. విలేజ్ బ్యాక్ డ్రాప్  లో 2012 యుగాంతం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుందన్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలానే గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు చిత్రబృందం. ఈసినిమా టీజర్ ను ఫిబ్రవరి 10వ తేదీన సాయంత్రం 5గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అజయ్‌ ఘోష్‌, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు మెలొడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.