సుకుమార్ రైటింగ్స్ లో సిద్దూ

Siddu Jonnalagadda New Movie Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Siddhu8,Siddhu8 Movie,Siddhu8 Telugu Movie,Siddhu8 Update,Siddhu8 Updates,Siddhu8 Movie Updates,Siddhu8 Movie Latest Updates,Siddhu Jonnalagadda,Siddhu Jonnalagadda Movies,Siddhu Jonnalagadda New Movie,Siddhu Jonnalagadda Latest Movie,Siddhu Jonnalagadda Upcoming Movie,Siddhu Jonnalagadda New Movie Updates,Siddhu Jonnalagadda Latest Movie Updates,Siddhu Jonnalagadda Movie Updates,Siddhu Jonnalagadda Movie News,Siddhu Jonnalagadda New Projects,Siddhu Jonnalagadda Latest Projects,Siddhu Jonnalagadda Upcoming Projects,Siddhu Jonnalagadda Next Projects,Siddhu Jonnalagadda Latest News,Siddhu Jonnalagadda Movie Updates,Siddhu Jonnalagadda Siddhu8,Siddhu Jonnalagadda Siddhu8 Movie,Siddu Jonnalagadda New Movie Announced,Siddu Jonnalagadda Latest Movie Announced,Siddu Jonnalagadda Latest Movie Announcement,Siddu Jonnalagadda Movie Announcement,Sukumar

ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక గత ఏడాది వచ్చిన డీజే టిల్లు తో సిద్దు క్రేజ్ కూడా బాగానే పెరిగింది. సిద్దుతో సినిమాలు చేయడానికి చాలామంది మేకర్స్ ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం అయితే సిద్దూ డీజే టిల్లు సీక్వెల్ చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. అనుపమా పరమేశ్వరనే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ఈసినిమాను కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు సిద్దూ తన కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. నేడు హీరో సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న కొత్త చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఎస్వీసీసీబ్యానర్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈమేరకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లో సిద్ధు చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో వైష్ణవి అనే కొత్త దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. త్వరలోనే ఈ మూవీకు సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =