కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Siddhu Jonnalagadda Latest News

ట్యాగ్ · 4 కథనాలు

Rana Daggubati Announced Title Changed For Star Boy Siddhu Jonnalagadda's Film
సినిమా వార్తలు

సిద్దు జొన్నలగడ్డ సినిమా పేరు మారింది

స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 'కృష్ణ అండ్ హిజ్ లీల' 2020 జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికగా నటించిగా.. సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో కనిపించారు. వైవా హర్ష, ఝాన్సీ, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Star Boy Siddhu Jonnalagadda Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ మేరకు ఆయన తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.

Srikanth Mవాట్సాప్
Siddu Jonnalagadda New Movie Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Siddhu8,Siddhu8 Movie,Siddhu8 Telugu Movie,Siddhu8 Update,Siddhu8 Updates,Siddhu8 Movie Update
సినిమా వార్తలు

సుకుమార్ రైటింగ్స్ లో సిద్దూ

ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక గత ఏడాది వచ్చిన డీజే టిల్లు తో సిద్దు క్రేజ్ కూడా బాగానే పెరిగింది. సిద్దుతో సినిమాలు చేయడానికి చాలామంది మేకర్స్ ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం అయితే సిద్దూ డీజే టిల్లు సీక్వెల్ చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. అనుపమా పరమేశ్వరనే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ఈసినిమాను కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
నైజాం లో టిల్లు స్క్వేర్ మూవీ రైట్స్ కు భారీ డిమాండ్
సినిమా వార్తలు

నైజాం లో టిల్లు స్క్వేర్ మూవీ రైట్స్ కు భారీ డిమాండ్

సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు. ఈసినిమా 2022 ఫిబ్రవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో సిద్దు జొన్నలగడ్డ తన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిన్న సినిమా భారీ విజయాన్ని సాధించడం విశేషం. ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్

షేర్