రిలీజ్ అయిన జైలర్ మూవీ జాకీ ష్రాఫ్ ఫస్ట్ లుక్

Jackie Shroff First Look From Jailer Movie Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jailer,Jailer Movie,Jailer Telugu Movie,Jailer Update,Jailer Updates,Jailer Movie Updates,Jailer Movie Update,Jailer Movie Latest Updates,Jailer Movie Latest Update,Jailer Latest Update,Jailer Latest Updates,Jailer Telugu Movie Latest Updates,Jailer Movie News,Jailer Telugu Movie Latest News,Jailer Movie Latest News,Jackie Shroff,Jackie Shroff Movies,Jackie Shroff New Movie,Jackie Shroff Latest Movie,Jackie Shroff Upcoming Movie,Jackie Shroff New Movie Updates,Jackie Shroff Latest Movie Updates,Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth New Movie,Rajinikanth Jailer,Jackie Shroff First Look From Jailer Movie,Jackie Shroff First Look From Jailer,Jackie Shroff Jailer First Look,Jackie Shroff Jailer Movie First Look

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ డాక్ట‌ర్‌, బీస్ట్ మూవీస్ ఫేమ్ నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ జైలర్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2023 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. జైల‌ర్‌ మూవీలో సునీల్ విలన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రజనీకాంత్ డ్యూయ‌ల్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో నటిస్తున్న ఈ మూవీని రెండు భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ప్లాన్ చేస్తోంది. జైలర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ జాకీ ష్రాఫ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. డిఫరెంట్ గెటప్ లో ఉన్న ఆ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. జైలర్ మూవీకై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 20 =