సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్ కు సితార డ్యాన్స్

Mahesh Babu Daughter Sitara Dances To Pillagali Allari Song From Athadu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sitara Ghattamaneni,Mahesh Babu’s Daughter Sitara,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Daughter,Sitara Video,Sitara Ghattamaneni Videos,Sitara Ghattamaneni Dance,Sitara Ghattamaneni Latest Videos,Sitara Ghattamaneni New Video,Namrata Shirodkar,Mahesh Babu Daughter Sitara Ghattamaneni,Sitara Ghattamaneni Cute Video,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movies,Mahesh Babu Movies,Mahesh Babu Latest News,Mahesh Babu Daughter,Mahesh Babu Daughter Sitara,Mahesh Babu's Daughter Sitara Dance Video,Mahesh Babu Daughter Sitara Dance Video,Sitara Dance Video,Sitara Ghattamaneni Dance Video,Sitara Latest Dance Video,Mahesh Babu Daughter Sitara Latest Dance,Mahesh Babu Daughter Sitara Dance Practicing Video,Mahesh Babu Daughter Sitara Dance Video Viral,Mahesh Babu Daughter Sitara Instagram,Sitara Instagram Reels,Sitara Ghattamaneni Instagram Reel,Sitara Video,Sitara Videos,Sitara Latest Video,Mahesh Babu Daughter Sitara Super Dance Video,Sitara Dance,Mahesh Babu Daughter Sitara Dance,Pillagali Allari Song,Athadu,Athadu Movie,Sitara Dances To Pillagali Allari Song,Sitara Pillagali Allari Song Dance

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితారకు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. స్టార్ కిడ్ సితార ఇంట్రెస్టింగ్ రీల్స్, పోస్టులతోనూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న సితార చదువు, డాన్స్, ఆటల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేష్ బాబు నటించిన పలు సినిమా పాటలను అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట మూవీలో పెన్నీ సాంగ్ కు అదిరిపోయేలా స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతడు మూవీలోని పిల్లగాలి అల్లరి సాంగ్ కు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తన తండ్రి మహేష్ బాబు ప్రశంసలు అందుకున్నారు. మహేష్ బాబు సితారను అభినందిస్తూ ఆ డ్యాన్స్ వీడియోను నీ కళ్లల్లో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే నాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తోంది అన్న క్యాప్షన్ తో సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని ఆ డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 5 =