
ట్యాగ్ · 2 కథనాలు


'అతడు' సినిమా నేనే చేయాల్సింది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్ కు సితార డ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితారకు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. స్టార్ కిడ్ సితార ఇంట్రెస్టింగ్ రీల్స్, పోస్టులతోనూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న సితార చదువు, డాన్స్, ఆటల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేష్ బాబు నటించిన పలు సినిమా పాటలను అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట మూవీలో పెన్నీ సాంగ్ కు అదిరిపోయేలా స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించారు.

'అతడు' సినిమా నేనే చేయాల్సింది..!
ఫాస్ట్ బీట్ అయినా.. మెలోడీ సాంగ్ అయినా..ఇక ఐటెమ్ సాంగ్లంటే దేవీ స్పెషలిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... ఏ సాంగ్ అయినా సరే దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేసేస్తాడు. అందుకే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమంటే నచ్చని వారెవరూ ఉండరు. గత దశాబ్ద కాలంపాటుగా ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేస్తూ.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్న సంగతి తెలిసిందే.