సక్సెస్ ఫుల్ గా మూడవ వారంలో వీరసింహారెడ్డి

Veera Simha Reddy 16 Days Box Office Collection Worldwide,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Telugu Movie Latest News,Veera Simha Reddy Collections,Veera Simha Reddy Movie Collections,Veera Simha Reddy Telugu Movie Collections,Veera Simha Reddy Box Office Collections,Veera Simha Reddy Areawise Collections,Veera Simha Reddy Worldwide Collections,Balakrishna,Shruti Haasan

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బాలకృష్ణ ఈ మూవీకి హైలైట్ గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా వీరసింహారెడ్డి మూవీకి అద్భుత స్పందన లభిస్తుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 15రోజులకు రూ. 75.68కోట్లు షేర్ / రూ. 127.30 కోట్లు గ్రాస్) కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 1.68 కోట్ల లాభాలతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ సక్సెస్ ఫుల్ గా మూడవ వారంలో అడుగు పెట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK 108 మూవీ షూటింగ్ లో హీరో బాలకృష్ణ బిజీగా ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 3 =