#NTR30 మూవీ కై భారీ సెట్స్

NTR 30 Movie Latest Updates,NTR30, Jr NTR, Latest Telugu Movies News, Latest Tollywood News, NTR30 Movie, NTR30 Movie Latest News, NTR30 Movie News, NTR30 Movie Team, NTR30 movie team Preparation on for high octane action sequence, NTR30 Telugu Movie Team, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Movie Updates

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#NTR30 మూవీకి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యిందనీ, నెక్ట్స్ మంత్ సినిమా సెట్స్ మీదకు వెళుతుందనీ, నెక్ట్స్ ఇయర్‌ ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ అవుతుందనీ కొరటాల చెప్పిన విషయం తెలిసిందే. మూవీకి భారీ సెట్స్ రూపొందుతున్నాయి. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో ఈ సెట్స్ రూపొందుతున్నట్టు సమాచారం. ఈ సెట్స్ లో యాక్షన్ సీన్స్ తో పాటు కొత్త టాకీ పార్ట్ ను కూడా దర్శకుడు కొరటాల తెరకెక్కించనున్నట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల.. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NTR30 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =