
ట్యాగ్ · 6 కథనాలు


#NTR 30 మూవీ అప్ డేట్

ఎన్టీఆర్ 30 షూటింగ్ అప్ డేట్

#NTR 30 మూవీ కై హైదరాబాద్ లో సముద్రం సెట్

#NTR30 మూవీ కై భారీ సెట్స్

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న #NTR30

ఎన్టీఆర్30 సెకండ్ షడ్యూల్ పూర్తి
ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికితోడు ఈసినిమా కథపై రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని.. కొరటాల శివ, ఎన్టీఆర్ కు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ను ఇవ్వనున్నారని.. ఇంకా ఎన్టీఆర్ రెజ్లర్ గా కనిపించనున్నాడని ఆ ఎపిసోడ్ సినిమాకై హైలెట్ గా నిలవనుందని అంటున్నారు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

#NTR 30 మూవీ అప్ డేట్
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా పోర్ట్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న #NTR30 మూవీ ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. #NTR30 మూవీ తెలుగు తో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 2024 ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ కానుంది.

ఎన్టీఆర్ 30 షూటింగ్ అప్ డేట్
ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్30 సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ప్రకటించడానికి మాత్రం ఎప్పుడో ప్రకటించినా కూడా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి లేట్ అయింది. మధ్యలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్టు పలు వార్తలు వచ్చినా అవి వార్తలు గానే మిగిలిపోయాయి. ఇక ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు తెరపైకి వస్తున్నాయి కానీ.. షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ను ఈ నెలలోనే…

#NTR 30 మూవీ కై హైదరాబాద్ లో సముద్రం సెట్
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల.. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NTR30 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

#NTR30 మూవీ కై భారీ సెట్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న #NTR30
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.