కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

NTR30 movie team Preparation on for high octane action sequence

ట్యాగ్ · 4 కథనాలు

Interesting Update on NTR 30 Movie Shooting,NTR30, Jr NTR, Latest Telugu Movies News, Latest Tollywood News, NTR 30 Movie Latest Updates, NTR30 Movie, NTR30 Movie Latest News, NTR30 Movie News, NTR30 Movie Team, NTR30 movie team Preparation on for hi
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్ 30 షూటింగ్ అప్ డేట్

ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్30 సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ప్రకటించడానికి మాత్రం ఎప్పుడో ప్రకటించినా కూడా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి లేట్ అయింది. మధ్యలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్టు పలు వార్తలు వచ్చినా అవి వార్తలు గానే మిగిలిపోయాయి. ఇక ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు తెరపైకి వస్తున్నాయి కానీ.. షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ను ఈ నెలలోనే…

TFN Adminవాట్సాప్
NTR 30 Movie Latest Updates,#NTR30, Jr NTR, Latest Telugu Movies News, Latest Tollywood News, NTR 30 Movie Latest Updates, NTR30 Movie, NTR30 Movie Latest News, NTR30 Movie News, NTR30 Movie Team, NTR30 movie team Preparation on for high octane actio
సినిమా వార్తలు

#NTR 30 మూవీ కై హైదరాబాద్ లో సముద్రం సెట్

బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల.. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NTR30 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
NTR 30 Movie Latest Updates,NTR30, Jr NTR, Latest Telugu Movies News, Latest Tollywood News, NTR30 Movie, NTR30 Movie Latest News, NTR30 Movie News, NTR30 Movie Team, NTR30 movie team Preparation on for high octane action sequence, NTR30 Telugu Movie
సినిమా వార్తలు

#NTR30 మూవీ కై భారీ సెట్స్

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
NTR30 Movie Team Preparation on for High Octane Action Sequence,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,NTR30,NTR30 Movie,NTR30 Movie Latest News,NTR30 Movie News,Jr NTR,NTR30 Mov
సినిమా వార్తలు

భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రిపరేషన్ లో ఎన్టీఆర్ 30

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ఈసినిమా షూటింగ్ ను ఫిబ్రవరి నుండి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించిన ప్రిపరేషన్స్ లో ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమాకు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రిపరేషన్ లో ఉన్నారట. స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఈ భారీ…

TFN Adminవాట్సాప్

షేర్