సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు. ఈసినిమా 2022 ఫిబ్రవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో సిద్దు జొన్నలగడ్డ తన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిన్న సినిమా భారీ విజయాన్ని సాధించడం విశేషం. ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ కి రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు. డీజే టిల్లును మించిపోయేలా నైజాం ఏరియాలో సీక్వెల్‌కు ఫుల్ డిమాండ్ ఉందనీ.. చాలా పంపిణీ సంస్థలు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాయనీ సమాచారం. ఈవిషయం సిద్దు జొన్నలగడ్డ సినిమాకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెబుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: