కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

9 రోజుల్లో సుమారు 17 కోట్ల ప్రాఫిట్ తో దూసుకుపోతోన్న వాల్తేరు వీరయ్య

Waltair Veerayya 9 Days Box Office Collection Worldwide,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veera
బాక్సాఫీస్1 ని. చదువు

9 రోజుల్లో సుమారు 17 కోట్ల ప్రాఫిట్ తో దూసుకుపోతోన్న వాల్తేరు వీరయ్య

Waltair Veerayya 9 Days Box Office Collection Worldwide

Waltair Veerayya 9 Days Box Office Collection Worldwide,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veera

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

వాల్తేరు వీరయ్య మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ.. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొనడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వాల్తేరు వీరయ్య మూవీ రూ. 106.72కోట్లు..(రూ. 182.75 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఈ మూవీ 9 రోజుల్లో రూ. 17.72 కోట్ల ప్రాఫిట్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. వాల్తేరు వీరయ్య మూవీకి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్