హిడింబ మూవీ షూటింగ్ పూర్తి

Hidimba Movie shooting completed, Hidimba shooting completed, Hidimba Movie shooting, Ashwin Babu, Nandita Swetha, Anil Krishna Kanneganti, Ashwin Babu Latest Movie, Ashwin Babu's Upcoming Movie, Hidimba, Hidimba Movie, Hidimba Update, Hidimba New Update, Hidimba Latest Update, Hidimba Movie Updates, Hidimba Telugu Movie, Hidimba Telugu Movie Latest News, Hidimba Telugu Movie Live Updates, Hidimba Telugu Movie New Update, Hidimba Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సక్సెస్ ఫుల్ రాజు గారి గది 3 మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అశ్విన్ బాబు మరొక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ హిడింబ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నందిత శ్వేత కథానాయిక కాగా రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా హిడింబ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ .. ఒక షాకింగ్ పాయింట్ తో డిఫరెంట్ థ్రిల్లర్ గా హిడింబ మూవీ తెరకెక్కిందనీ , హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయనీ , చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ కు అద్భుత స్పందన వచ్చిందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =