కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anil Krishna Kanneganti

ట్యాగ్ · 4 కథనాలు

ashwin babu hidimbha movie to release in kannada language
సినిమా వార్తలు

మరో భాషలో హిడింబ రిలీజ్

అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వచ్చిన సినిమా హిడింబ.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ప్రమోషన్స్ తోనే రిలీజ్ కు ముందే సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఈసినిమా రీసెంట్ గానే జులై 20వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈసినిమాను మరో లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు మేకర్స్. కన్నడ భాషలో ఈసినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దండుపాళ్యం మూవీ మేకర్స్ త్రిశూల్ ఎంటర్ టైన్ మెంట్స్ వారు ఈసినిమను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు. మరి అక్కడ ఎలాంటి…

TFN Adminవాట్సాప్
hidimba trailer release time fixed
ట్రైలర్ & టీజర్

హిడింబ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. అయితే పలు సినిమాలు తీసినా కూాడా కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు అశ్విన్. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో కొత్త కథతో వస్తున్నాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హిడింబ. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఈ సినిమాతో అశ్విన్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అంతేకాదు ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్…

TFN Adminవాట్సాప్
ashwin babus hidimba movie trailer update
ట్రైలర్ & టీజర్

పెద్ద బ్యానర్ సమర్పణలో హిడింబ- త్వరలో ట్రైలర్

ప్రముఖ యాంకర్, ఫిల్మ్ మేకర్ ఓంకార్ గా తమ్మడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అశ్విన్ బాబు. రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. అయితే కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలపోయాడు అశ్విన్. ప్రస్తుతం మరో కొత్త కథతో వస్తున్నాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హిడింబ. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఈ సినిమాతో అశ్విన్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు…

TFN Adminవాట్సాప్
Hidimba Movie shooting completed, Hidimba shooting completed, Hidimba Movie shooting, Ashwin Babu, Nandita Swetha, Anil Krishna Kanneganti, Ashwin Babu Latest Movie, Ashwin Babu's Upcoming Movie, Hidimba, Hidimba Movie, Hidimba Update, Hidimba New Up
షూటింగ్ అప్‌డేట్

హిడింబ మూవీ షూటింగ్ పూర్తి

సక్సెస్ ఫుల్ రాజు గారి గది 3 మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అశ్విన్ బాబు మరొక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ హిడింబ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నందిత శ్వేత కథానాయిక కాగా రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్