ప్రముఖ ఓటీటీ ZEE5 లో బింబిసార మూవీ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్

Bimbisara Movie Hindi Version Streaming on ZEE5, Bimbisara Hindi Version Streaming on ZEE5, Bimbisara Movie Hindi Version, Bimbisara Hindi Version, Bimbisara Hindi, Bimbisara Streaming on ZEE5, ZEE5, Nandamuri Kalyan Ram, Prakash Raj, Kalyan Ram, Samyuktha Menon, Catherine Tresa, Mallidi Vassishta, Kalyan Ram Latest Movie, Kalyan Ram's upcoming film, Bimbisara, Bimbisara 2022, Bimbisara Movie, Bimbisara Update, Bimbisara New Update, Bimbisara Latest Update, Bimbisara Movie Updates, Bimbisara Hindi Movie, Bimbisara Hindi Movie Latest News, Bimbisara Hindi Movie Live Updates, Bimbisara Hindi Movie New Update, Bimbisara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో ఘనవిజయం సాధించి , భారీ వసూళ్ళు రాబట్టిన విషయం తెలిసిందే. బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.. బింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.మొదటి వారం లో బింబిసార మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా సుమారు 64 కోట్లు కలెక్ట్ చేసిన బింబిసార మూవీ నిర్మాత‌ల‌కు డ‌బుల్ ఫ్రాఫిట్‌ను తెచ్చిపెట్టింది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న బింబిసార మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.తాజాగా బింబిసార మూవీ హిందీ వెర్షన్ ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మీ ప్రేమకు అందరికీ ధన్యవాదాలు. మేము హిందీలో బింబిసార తో మీ దగ్గరికి వస్తున్నాము అంటూ మేకర్స్ పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =