
ట్యాగ్ · 3 కథనాలు


హిట్ 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

హిట్ 2 పై నాని టీజర్ అప్ డేట్

HIT 2 మూవీ టీజర్ పై హీరో కార్తి స్పందన
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ , రుహాని శర్మ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది ఫస్ట్ కేస్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ సీక్వెల్ HIT – ది సెకండ్ కేస్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

హిట్ 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాల్లో హిట్ సినిమా కూడా ఒకటి. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఆద్యాంతం వరకూ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో ట్విస్ట్ లతో అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ లో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఆమధ్య అడివి శేష్ మేజర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టి పెండింగ్ వర్క్ ను పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే…

హిట్ 2 పై నాని టీజర్ అప్ డేట్
న్యాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తన సినిమాలతో, తన నటనతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన నటన అత్యంత సహజంగా ఉంటుంది కాబట్టే న్యాచురల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే నాని వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక నాని ఒకవైపు నటిస్తూనే మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. నాని సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా హిట్.