ప్రపంచవ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ ఫైనల్ కలెక్షన్స్

Karthikeya 2 movie closing collections, Karthikeya 2 closing collections, Karthikeya 2 movie collections, Karthikeya 2 Latest collections, Nikhil Siddhartha, Anupama Parameswaran, Chandoo Mondeti, Nikhil Latest Movie, Nikhil's Upcoming Movie, Karthikeya 2, Karthikeya 2 2022, Karthikeya 2 Telugu movie, Karthikeya 2 New Update, Karthikeya 2 Telugu Movie New Update, Karthikeya 2 Movie, Karthikeya 2 Latest Update, Karthikeya 2 Movie Updates, Karthikeya 2 Telugu Movie Live Updates, Karthikeya 2 Telugu Movie Latest News, Karthikeya 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది.కార్తికేయ 2 మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5 వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికేయ 2 మూవీ బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఈ మూవీ తో హీరో నిఖిల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 రూ. 58.40 కోట్ల షేర్ (రూ. 121.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ చిత్రం మొత్తంగా రూ.45.10 కోట్లు లాభాలను తీసుకొచ్చింది. పెట్టిన పెట్టుబడికి నాలుగింతల లాభం తీసుకొచ్చి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =