కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Crazy Fellow

ట్యాగ్ · 6 కథనాలు

Aadi Sai Kumar, Crazy Fellow, Crazy Fellow (2022), Crazy Fellow (2022) – Movie, Crazy Fellow (film), Crazy Fellow Critics Review, Crazy Fellow First Review, Crazy Fellow Movie, Crazy Fellow Movie – Telugu, Crazy Fellow Movie (2022), Crazy Fellow Movi
రివ్యూ

క్రేజీ ఫెలో మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎంటర్ టైనర్ ఇష్టపడే వాళ్లకు ఈసినిమా తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈసినిమాను చూసి ఎండాయ్ చేయోచ్చు.

TFN Adminవాట్సాప్
Crazy Fellow Trailer Release Date Locked, Aadi Saikumar’s Crazy Fellow Movie, Aadi Sai Kumar, Digangana Suryavanshi, Phani Krishna Siriki, Crazy Fellow Movie Trailer Date Locked, Aadi Saikumar’s Crazy Fellow Movie Trailer, Crazy Fellow Movie Trailer,
ట్రైలర్ & టీజర్

క్రేజీ ఫెలో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

కె కె రాధామోహన్ నిర్మాతగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయి కుమార్ , దిగాంగన , మిర్న ప్రధాన పాత్రలలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా క్రేజీ ఫెలో మూవీ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శుభశ్రీ రాయగురు , రఘు కుంచె ముఖ్య పాత్రలలో నటించారు. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Aadi Saikumar Crazy Fellow Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Crazy Fellow, Crazy Fellow Telugu Movie,Crazy Fellow Movie Updates, Crazy Fellow Movie Teaser, Crazy
ట్రైలర్ & టీజర్

క్రేజీ ఫెలో టీజర్ రిలీజ్

సినిమా జయాపజయాలతో పని లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు ఆది సాయికుమార్. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు.. ఆతర్వాత లవ్లీ సినిమాతో మరో హిట్ ను అందుకోవడంతో ఆదికి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదనుకున్నారు అందరూ. అయితే ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు కానీ మంచి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. అయితే అవకాశాలకు మాత్రం ఎలాంటి కొదువలేదు ఆదికి. దానికి నిదర్శనమే ఆది లిస్ట్ లో ఉన్న సినిమాలు. ప్రస్తుతం ఆది లిస్ట్ లో చాలా సినిమాలో ఉన్నాయి. అందులో ఒకటే క్రేజీ ఫెలో సినిమా.

TFN Adminవాట్సాప్
Date And Time Locked For Aadi Saikumars Crazy Fellow Movie, Aadi Saikumar's Crazy Fellow Movie, Crazy Fellow Movie, Crazy Fellow gets a release date, Crazy Fellow Movie release date, Aadi Saikumar's Upcoming Movie, Aadi Sai Kumar's Next Movie, Crazy
ట్రైలర్ & టీజర్

క్రేజీ ఫెలో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. హిట్టు, ఫ్లాపు తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ మంచి స్పీడుమీదున్నాడు. ఆది ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒక సినిమా క్రేజీ ఫెలో. ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ ఆది సాయి కుమార్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమాను సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

TFN Adminవాట్సాప్
Crazy Fellow First Look Unveiled,Aadi Sai Kumar’s Crazy Fellow First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Crazy Fellow,Crazy Fellow Movie,Crazy Fellow Telugu Mov
ఫస్ట్ లుక్

'క్రేజీ ఫెలో'.. ఆది ఫస్ట్ లుక్ రిలీజ్..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ హీరోగా ఫణికృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా క్రైజీ ఫెలో. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక నేడు ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది. ఆది సాయికుమార్ ఫస్ట్ లుక్ లో చాలా యంగ్ అండ్ రిఫ్రెషింగ్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ వీడియోలో ఆది చేష్టలు సినిమా టైటిల్ కి తగ్గట్టు చాలా క్రేజీగా వున్నాయి. ఆది వేసుకున్న టీషర్టు పై 'ఎవడి యాంగిల్ వాడిది''అని రాసిన క్యాప్షన్ సినిమాలో హీరో పాత్రని సూచిస్తుంది. హెయిర్ స్టయిల్ , ట్రెండీ దుస్తులు అది లుక్ ని…

TFN Adminవాట్సాప్
Date and Time fixed for Crazy Fellow First Look Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Crazy Fellow,Crazy Fellow Movie,Crazy Fellow Telugu Movie,Crazy Fellow Movie Updat
ఫస్ట్ లుక్

'క్రేజీ ఫెలో'.. క్రేజీ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో ఇప్పుడు అందరూ ఒకటి కంటే ఎక్కువ సినిమాలనే చేస్తున్నారు. కొంతమంది లిస్ట్ లో నాలుగైదు సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఆది సాయికుమార్ కూడా ఒకరున్నారు. ఆది కూడా సక్సెస్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆది లిస్ట్ లో అయితే రిలీజ్ కావాల్సిన సినిమాలే రెండు మూడు ఉన్నాయి.. షూటింగ్ దశలో కూడా నాలుగైదు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు ఆది సాయికుమార్.

TFN Adminవాట్సాప్

షేర్