బాలీవుడ్ లో దూసుకుపోతున్న సీతారామం

Sita Ramam Movie Gets Superb Collections at Bollywood Box-Office, Bollywood Box-Office, Sita Ramam Movie Gets Superb Collections, Bollywood Box-Office Collections, Sita Ramam Movie Collections, Sita Ramam Movie Bollywood Box-Office Collections, total box office collections of Sita Ramam, Sita Ramam box office collections, Sita Ramam Movie Hindi Response, Sita Ramam Hindi Box Office Collections, Sita Ramam Worldwide Box Office Collections, Sita Ramam Movie, Sita Ramam Telugu Movie, Bollywood Collections, Sita Ramam Movie New Update, Sita Ramam Latest Update, Sita Ramam, Sita Ramam Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో విశేష ప్రేక్షకాదరణతో ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సీతారామం మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. విడుద‌లైన వారంలోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఈ మూవీ లాభాల బాట ప‌ట్టింది.సెప్టెంబర్‌ 2న సీతా రామం హిందీవెర్షన్ రిలీజ్‌ అయ్యింది. హిందీలో కూడా చిత్రానికి అద్భుత రెస్పాన్స్ దక్కుతుంది. డే బై డే కలెక్షన్స్ పెరుగుతూ పోవడమే దానికి నిదర్శనం.ఫస్ట్ డే సీతారామం హిందీ రూ. 30 లక్షల నెట్ వసూళ్లు అందుకుంది. సెకండ్ డే సీతారామం రూ. 70 లక్షల వసూళ్లతో రూ.1 కోటి మార్కు చేరుకుంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సీతారామం భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. ఈ ట్రెండ్ చూస్తే టాలీవుడ్ నుండి పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కార్తికేయ 2 తర్వాత సీతారామం మరో సంచలనం నమోదు చేసేలా ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =