కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sita Ramam Box Office Collections

ట్యాగ్ · 3 కథనాలు

Sita Ramam Movie Gets Superb Collections at Bollywood Box-Office, Bollywood Box-Office, Sita Ramam Movie Gets Superb Collections, Bollywood Box-Office Collections, Sita Ramam Movie Collections, Sita Ramam Movie Bollywood Box-Office Collections, total
బాక్సాఫీస్

బాలీవుడ్ లో దూసుకుపోతున్న సీతారామం

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు…

Team TFNవాట్సాప్
sita ramam movie enters in 75 crore club, Sita Ramam Box office Collections, sita ramam enters in 75 crore club, 75 crore club, Sita Ramam Collections, sita ramam movie, sita ramam movie Latest News And Updates, Dulquer Salmaan Sita Ramam movie Colle
సినిమా వార్తలు

75 కోట్ల క్లబ్ లో సీతారామం

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు తెరకెక్కించడంలో హను రాఘవపూడి ఎప్పుడూ ముందుంటాడు. ఇక ఇప్పుడు మరోసారి సీతారామం సినిమాతో తను ప్రేమకథలు తీయడంలో ఎక్స్పర్ట్ అని నిరూపించాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సీతారామం. ఈసినిమా ఈనెల ఆగష్ట్ 5వ తేదీన రిలీజ్ అయి క్లాసిక్ హిట్ ను కొట్టింది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే ఈసినిమా మంచి లాభాలను సొంతం చేసుకుంది. కొద్దిరోజుల క్రితమే ఈసినిమా 50 కోట్ల క్లబ్ లో చేరగా.. తాజాగా 75 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఈసందర్భంగా పోస్టర్ రిలీజ్…

TFN Adminవాట్సాప్
Sita Ramam First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Updates,Sita Ramam latest Mvoie Udpa
బాక్సాఫీస్

'సీతారామం' ఓవర్సీస్ ఫస్ట్ డే కలెక్షన్స్

మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం టాలీవుడ్ పలు సమస్యలను ఎదుర్కొంటుంది. కొన్ని సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ వద్ద తమ సత్తా చూపిస్తున్నా కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇలాంటి టైమ్ లో నిన్న రిలీజ్ అయిన సీతారామం, బింబిసార సినిమాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అందుకే సినీ సెలబ్రిటీలు అందరూ ఈసినిమా విజయాలపై స్పందిస్తూ అభినందనలు తెలియచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్