నరేష్ ఉగ్రం హీరోయిన్ ఫిక్స్

Allari Naresh Ugram Movie Heroine Fixed,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Ugram, Ugram Movie, Ugram Telugu Movie, Ugram Movie latest Updates, Ugram Movie Heroine Fixed,Allari Naresh,Hero Allari Naresh,Allari Naresh Upcoming Movie Ugram Heroine Fixed,Allari Naresh Upcoming Movies,Allari Naresh New Movie Updates,Ugram Actress Mirann,Ugram Heroine Mirann Fixed For Allari Naresh,Miraan Upcoming Movie Ugram

ఇంతకుముందు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలాఉండగా ఈసినిమాతో పాటు నరేష్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నాంది సినిమా రాగా ఈసినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈసినిమాలో అల్లరి నరేష్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఉగ్రం అంటూ మరో సినిమాతో రాబోతున్నారు. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి నరేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్‌కు జోడీగా మిర్నామీన‌న్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈమె ఆది సాయికుమార్ చేస్తున్న క్రేజీ ఫెలో సినిమాలో నటిస్తుంది.

ఈసినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =