#SK 20 “మూవీ రిలీజ్ డేట్

#SK20 Movie Release Date announced,Siva Karthikeyan’s #SK20 Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Siva Karthikeyan,Hero Siva Karthikeyan,Siva Karthikeyan Movie Updates,Siva Karthikeyan Upcoming Movie #SK20 Release Date Announced,Siva Karthikeyan Mvoei Latest Updates, Siva Karthikeyan #SK20 Movie Release Date Fixed,Siva Karthikeyan #SK20 Movie Latest Release Date out,#SK20 Movie Updates,#SK20 Release Date Fixed,#SK20 Movie Updates

సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా తెలుగు , తమిళ భాషలలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో శివకార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాండిచ్చేరి , లండన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో శివకార్తికేయన్ కు జోడీగా ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా ఎంపిక అయిన విషయం తెలిసిందే. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన “డాన్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ కాలేజ్ డాన్ “మూవీ ఘనవిజయం సాధించడంతో హీరో శివకార్తికేయన్ ను నిర్మాత సురేష్ బాబు అభినందించారు. #SK 20 “మూవీని వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నామనీ , ఫస్ట్ లుక్ , ఇతర అప్ డేట్స్ త్వరలోనే వెల్లడిస్తామనీ సురేష్ బాబు చెప్పారు. కమల్ హాసన్ స్వంత బ్యానర్ లో “మావీరన్ “మూవీ కి శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =