వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో “F3 “

F3 Movie Latest Collections In USA,F3 Movie Collections In USA For 4 Days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 Telugu Movie,F3 Movie Collections,F3 Movie 4 Days Collections,F3 Movie Collections Updates,F3 Movie Collections latest Updates,Venkatesh F3 Movie Collections Updates, F3 Movie Day 4 Collections in USA,F3 Movie USA Collections,F3 Movie Collecions in USA Day 4,F3 Movie 4 Days Collections in USA,Venaktesh and Varun Tej MultiStarrer Movie F3 4 Days Collections in USA, Venkatesh F3 Movie Collections in USA,Day 4 Collections F3 Movie in USA,F3 Telugu Movie Collections in USA

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ  27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ తోనే కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “F 3” మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రేక్షకులను నవ్వులతో అలరిస్తున్న “F 3” మూవీ ఓవర్సీస్ లో 1మిలియన్ డాలర్ క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. “F 3” మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eighteen =