దుల్కర్ సల్మాన్ న్యూ స్కిల్స్

Dulquer Salmaan Reveals His New Skills,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dulquer Salmaan,Hero Dulquer Salmaan,Actro Dulquer Salmaan,Dulquer Salmaan New Skills,Dulquer Salmaan Reveals His New Skills,Dulquer Salmaan Movie Updates, Dulquer Salmaan Latest Movie Updates,Dulquer Salmaan Upcoming Movies,Dulquer Salmaan New Movie latest Updates,Dulquer Salmaan Reveals His Skills,Dulquer Salmaan New Skills

కమర్షియల్ సక్సెస్ “సెకండ్ షో “మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన దుల్కర్ సల్మాన్ పలు సూపర్ హిట్ తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దుల్కర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దుల్కర్ ప్రస్తుతం “సీతారామమ్”(తెలుగు ), “చుప్ “(హిందీ ), రెండు మలయాళ మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దుల్కర్ సల్మాన్ తన న్యూ స్కిల్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. దుల్కర్ తన లెయికా కెమెరా తో తీసిన పలు అద్భుతమైన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి. స్టార్ హీరో దుల్కర్ ఫోటోగ్రాఫిక్ స్కిల్స్ ను అందరూ అభినందిస్తున్నారు. ఆగష్టు 5 వ తేదీ రిలీజ్ కానున్న “సీతా రామమ్” మూవీ తో దుల్కర్ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ రష్మిక ఒక కీలక పాత్రలో నటించడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =