కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dulquer Salmaan Movie Updates

ట్యాగ్ · 4 కథనాలు

Latest Buzz about Sitaramam Movie Pre Release Event,Jr NTR Or Prabhas To Attend Sitaramam Pre-Release Event: Social Media Buzz,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sitaramam,S
సినిమా వార్తలు

సీతారామం కోసం ఎవరు..?

హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ ఆకట్టుకోగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసింది. హను రాఘవపూడి మరోో హృదయానికి హత్తుకునే ప్రేమకథతో వస్తున్నాడని అర్థమవుతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించునున్నారు. ఈనేపథ్యంలో దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ లేదా ప్రభాస్ కానీ అతిథులుగా రానున్నట్టు వార్తలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Dulquer Salmaan Reveals His New Skills,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dulquer Salmaan,Hero Dulquer Salmaan,Actro Dulquer Salmaan,Dulquer Salmaan New Skills,Dulquer Salma
సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్ న్యూ స్కిల్స్

కమర్షియల్ సక్సెస్ "సెకండ్ షో "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన దుల్కర్ సల్మాన్ పలు సూపర్ హిట్ తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దుల్కర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దుల్కర్ ప్రస్తుతం "సీతారామమ్"(తెలుగు ), "చుప్ "(హిందీ ), రెండు మలయాళ మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Dulquer Salmaan Sitaram Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dulquer Salmaan,Hero Dulquer Salmaan,Dulquer Salmaan Movie Updates,Dulquer Salmaan latest News
షూటింగ్ అప్‌డేట్

హిమాచల్ ప్రదేశ్ లో హిక్కిం విలేజ్ లో "సీతారామం"షూటింగ్

వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా యుద్ధం తో రాసిన ప్రేమ కథ క్యాప్షన్ తో "సీతారామం" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ లో మృణాళిని ఠాకూర్ సీత, రష్మిక అఫ్రీన్‌ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Dulquer Salmaan New Movie Gets An Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dulquer Salmaan,Hero Dulquer Salmaan,Dulquer Salmaan Movie Updates,Dulquer Salmaan Upc
సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్ మూవీ టైటిల్ "సీతారామం"

వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా యుద్ధం తో రాసిన ప్రేమ కథ క్యాప్షన్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ లో మృణాళిని ఠాకూర్ సీత, రష్మిక అఫ్రీన్‌ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ ని వెల్లడిస్తూ మేకర్స్ ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

Team TFNవాట్సాప్

షేర్