ముందే వచ్చేస్తున్న ‘విరాట పర్వం’

Virata Parvam Movie Release Date Changed,Rana Daggubati And Sai Pallavi Starrer Virata Parvam New Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Virata Parvam,Virata Parvam Movie,Virata Parvam Telugu Movie,Virata Parvam Movie Updates,Virata Parvam Latest Movie Updates,Virata Parvam Upcoming Movie Of Sai Pallavi, Rana Daggubati And Sai Pallavi Starrer Virata Parvam,Rana Daggubati And Sai Pallavi Movie Latest Update,Rana Daggubati And Sai Pallavi Upcoming Movie Virata Parvam Movie Updates, Rana Daggubati And Sai Pallavi Virata Parvam Movie Release Date Fixed,Rana Daggubati And Sai Pallavi Virata Parvam Movie Release Date Announced,Rana Daggubati And Sai Pallavi Movie Virata Parvam Release Date Confirmed

వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక రిలీజ్ కు రెడీ అవుతుండగా మధ్యలో కరోనా వచ్చింది. కరోనా వల్ల చాలా కాలం ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత కరోనా తగ్గినా తరువాత కూడా రిలీజ్ మంచి సమయం కుదర్లేదు. మధ్యలో ఓటీటీ లో రిలీజ్ అవుతుంది అన్న వార్తలు కూడా వచ్చాయి. అది కూడా అవ్వలేదు. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను జులై 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను మరోసారి మార్చారు మేకర్స్. అయితే ఈసారి రిలీజ్ డేట్ ను కాస్త ముందుకు తీసుకొచ్చారు. ఈసినిమాను జూన్ 17వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈసినిమాలో రానా రవన్న పాత్రలో అలానే సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటిస్తుంది ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్‌,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =