
ట్యాగ్ · 2 కథనాలు


'విరాట పర్వం' ఫైనల్ రిలీజ్ డేట్..!

ముందే వచ్చేస్తున్న 'విరాట పర్వం'
వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక రిలీజ్ కు రెడీ అవుతుండగా మధ్యలో కరోనా వచ్చింది. కరోనా వల్ల చాలా కాలం ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత కరోనా తగ్గినా తరువాత కూడా రిలీజ్ మంచి సమయం కుదర్లేదు. మధ్యలో ఓటీటీ లో రిలీజ్ అవుతుంది అన్న వార్తలు కూడా వచ్చాయి. అది కూడా అవ్వలేదు. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను జులై 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను మరోసారి మార్చారు మేకర్స్. అయితే ఈసారి రిలీజ్ డేట్ ను కాస్త ముందుకు తీసుకొచ్చారు…

'విరాట పర్వం' ఫైనల్ రిలీజ్ డేట్..!
వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ మధ్యలో కరోనా వల్ల బ్రేక్ పడింది. ఆతర్వాత అన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈసినిమా మాత్రం ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. ఈసినిమా రిలీజ్ పై ఇన్నిరోజులూ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులు థియేటర్లలో రిలీజ్ అవుతుందని అన్నారు.. కొన్ని రోజులు ఓటీటీలో రిలీజ్ అవుతుందని అన్నారు. కానీ క్లారిటీ మాత్రం రాలేదు. ఇక ఆతర్వాత ఈసినిమా గురించి అప్ డేట్స్ రావడం కూడా ఆగిపోయాయి. దీంతో అసలు ఈసినిమా రిలీజ్ అవుతుందా?లేదా?అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఫైనల్ గా…