వెంకటేష్, రానా ల “రానా నాయుడు” వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి

Rana Daggubati’s Rana Naidu Web Series Shooting Wrapped Up, Venkatesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rana Naidu Web Series,Rana Naidu Telugu Web Series,Rana Naidu Web Series Updates,Rana Naidu Web Series Shooting Wrapped Up,Rana Naidu Web Series Latest News,Rana Naidu Web Series Releasing Updates, Rana Daggubati New Webseries Wrapped Up,Rana Daggubati Movie Updates,Rana Daggubati latest movie Updates,Rana Daggubati’s Rana Naidu Web Series Shooting Updates,Rana Daggubati’s Rana Naidu Web Series Shoot Wrapped Up

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ “రానా నాయుడు ” వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. “నారప్ప”, “దృశ్యం 2 ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ఓటీటీ ప్రేక్షకులను అలరించిన వెంకటేష్ తాజాగా “రానా నాయుడు” వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లోకోమోటివ్ గ్లోబల్ మీడియా మరియు LLPకి చెందిన సుందర్ ఆరోన్ లు నిర్మాతలుగా కరణ్ అన్షుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వం లో వెంకటేష్ , రానా లు న‌టించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ “రానా నాయుడు” రూపొందుతుంది. సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, రాజేష్ జైస్, మరియు ప్రియా బెనర్జీ,  ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్ లు ఈ వెబ్ సిరీస్ లో నటించారు. తాజాగా” రానా నాయుడు” షూటింగ్ పూర్త‌యిన‌ట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టినుంచే ప్రేక్ష‌కులలో భారీ స్థాయిలో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక మేక‌ర్స్ విడుద‌ల చేసిన ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్ అంచ‌నాలను డ‌బుల్ చేశాయి. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ ఏడాది ద్వితియార్థంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =