కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rana Daggubati Latest Movie Updates

ట్యాగ్ · 6 కథనాలు

Miheeka Wishes Rana Daggubati On Valentines Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rana Daggubati,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,Rana Daggubati Latest Movi
సినిమా వార్తలు

రానా, మిహికా ల వాలెంటైన్స్ డే స్పెషల్

సూపర్ హిట్ లీడర్ మూవీతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయినా రానా దగ్గుబాటి తెలుగు ,, తమిళ హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రానా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటుడు, నిర్మాత, టీవీ హోస్ట్, బిజినెస్ మ్యాన్ రానా ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. హైదరాబాద్ బేస్డ్ ఇంటీరియర్ డిజైనర్ మిహికా బజాజ్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Rana Daggubati Revealed the Villain of Hanuman,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rana Daggubati,Hero Rana Daggubati,Rana Daggubati Latest Movie Updates,Rana Daggubati Movie
సినిమా వార్తలు

'హనుమాన్' విలన్ ను రివీల్ చేసిన రానా..!

టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా , క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలవ్వగా ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల లేట్ అయింది. ప్రస్తుతం అయితే షూటింగ్ చివరి దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
Virata Parvam Movie second single out now,Rana Daggubati’s Virata Parvam Second Single Nagaadaarilo Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Virata Parvam,Virata Parvam Mo
సాంగ్

'విరాటపర్వం' సెకండ్ సింగిల్ నగాదారిలో సాంగ్ రిలీజ్..!

టాలెంటెడ్ హీరో రానా హీరోగా వస్తున్న సినిమా విరాట‌ప‌ర్వం. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఈసినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో రానా భీమ్లానాయక్ కూడా చేసి బ్లాకా బస్టర్ అందుకున్నాడు. నిజానికి ఈసినిమా కూడా విరాటపర్వం కన్నా వెనుకే మొదలైనా కూడా ఎప్పుడో రిలీజైపోయింది. ఎట్టకేలకు ఎన్నో అనుమానాలు, కన్ఫ్యూజన్ ల నేపథ్యంలో రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అయితే ముందు జులై 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.. కానీ రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రీపోన్ చేస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు…

TFN Adminవాట్సాప్
Rana Daggubati’s Rana Naidu Web Series Shooting Wrapped Up, Venkatesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rana Naidu Web Series,Rana Naidu Telugu Web Series,Rana Naidu Web Se
షూటింగ్ అప్‌డేట్

వెంకటేష్, రానా ల “రానా నాయుడు” వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ "రానా నాయుడు " వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. "నారప్ప", "దృశ్యం 2 " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ఓటీటీ ప్రేక్షకులను అలరించిన వెంకటేష్ తాజాగా “రానా నాయుడు” వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Virata Parvam Release Date Locked,Rana Daggubati And Sai Pallavi Starrer Virata Parvam Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rana Daggubati,Rana Daggubat
రిలీజ్ అప్‌డేట్

'విరాట పర్వం' ఫైనల్ రిలీజ్ డేట్..!

వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ మధ్యలో కరోనా వల్ల బ్రేక్ పడింది. ఆతర్వాత అన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈసినిమా మాత్రం ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. ఈసినిమా రిలీజ్ పై ఇన్నిరోజులూ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులు థియేటర్లలో రిలీజ్ అవుతుందని అన్నారు.. కొన్ని రోజులు ఓటీటీలో రిలీజ్ అవుతుందని అన్నారు. కానీ క్లారిటీ మాత్రం రాలేదు. ఇక ఆతర్వాత ఈసినిమా గురించి అప్ డేట్స్ రావడం కూడా ఆగిపోయాయి. దీంతో అసలు ఈసినిమా రిలీజ్ అవుతుందా?లేదా?అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఫైనల్ గా…

TFN Adminవాట్సాప్
Rana Daggubati & Miheeka’s Latest Click In Ethnic Wear Went Viral,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Rana Daggubati,Rana Dagg
సినిమా వార్తలు

ఎత్నిక్ వేర్ లో స్టైలిష్ కపుల్ రానా , మిహీకా

సక్సెస్ ఫుల్ "లీడర్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రానా దగ్గుబాటి పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ లో భల్లాలదేవ గా నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రానా బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ "భీమ్లా నాయక్ "మూవీ లో పవన్ కళ్యాణ్ తో పోటీపడి నటించిన రానా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రానా హీరోగా తెరకెక్కిన "విరాటపర్వం"మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్

షేర్