
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ , వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ జంటగా తెరకెక్కిన కామెడీ డ్రామా "లాల్ సింగ్ చద్దా" హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.