
ట్యాగ్ · 1 కథనాలు


ఫస్ట్ లుక్
కళ్యాణ్ రామ్ "బింబిసార" స్పెషల్ పోస్టర్ రిలీజ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "బింబిసార" మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది.రెండు కాలాల్లో నడిచే కథ గా తెరకెక్కిన ఈ మూవీ లో క్యాథరిన్ , సంయుక్త మీనన్ , వార్నియా హుస్సేన్ కథానాయికలు కాగా వెన్నెల కిశోర్ .. శ్రీనివాస రెడ్డి .. బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు.వైవిధ్యభరితమైన రెండు పాత్రల్లో కల్యాణ్ రామ్ నటించిన ఈ మూవీ కి చిరంతాన్ భట్ సంగీతం అందించారు.