ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన “సర్కారు వారి పాట “

Sarkaru Vaari Paata Rocking Overseas Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Collections,Sarkaru Vaari Paata Overseas Collections, Sarkaru Vaari Paata USA Collections,Sarkaru Vaari Paata Overseas Box Office Collections,Sarkaru Vaari Paata OverSeas Rocking Collections,Sarkaru Vaari Paata Record Collections At Overseas, Mahesh Babu Sarkaru Vaari Paata Overseas Collections Updates,Mahesh Babu and Keerthy Suresh Sarkaru Vaari Paata movie Overseas Collections Rocking Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ గా మారి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సర్కారు వారి పాట” మూవీ ప్రపంచవ్యాప్తంగా 5రోజులకు 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ , 100 కోకోట్లకు పైగా షేర్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ ఓవర్సీస్ లో మొదటి రోజే వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరింది. ఓవర్సీస్ లో 2.1మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “సర్కారు వారి పాట” మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =