USA లో 2 మిలియన్ డాలర్స్ తో “సర్కారు వారి పాట “రికార్డ్

Sarkaru Vaari Paata crosses 2 Million Dollars at USA BOX OFFICE,Sarkaru Vaari Paata Joins Mahesh Babu’s 2 Million Dollars Club,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Joins Mahesh Babu 2 Million Dollars Club,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Collections, Mahesh Babu Sarkaru Vaari Paata joins 2 Million Dollars Club,Sarkaru Vaari Paata Box Office Collections,Sarkaru Vaari Paata USA Box Office Collections, Sarkaru Vaari Paata USA Collections,Mahesh Babu USA Box Office Collections,Mahesh Babu and Keerthy Suresh Sarkaru Vaari Paata Movie Joins 2 Million Dollars Club

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సర్కారు వారి పాట ” మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా 112 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ , 72. 22 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ లో ప్రత్యేక మార్కెట్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అధికమే.“సర్కారు వారి పాట” మూవీ ఓవర్సీస్ లో మొదటి రోజే వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరింది. ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన 11 వ మూవీ గా “సర్కారు వారి పాట”మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా “సర్కారు వారి పాట ” మూవీ ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్స్ పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 5 =