కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarkaru Vaari Paata Box Office Collections

ట్యాగ్ · 4 కథనాలు

Sarkaru Vaari Paata unstoppable at Box-office,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie.Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari
సాంగ్

'సర్కారు వారి పాట' అన్ స్టాపబుల్.. 200 కోట్లకు చేరువలో..!

పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'. మొదటి షో నుండి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమా కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈసినిమా ఇప్పుడు అన్ స్టాపబుల్ అన్నట్టు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అయిపోతుంది. అయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు. ఈసినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరగా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 153 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా.. కేఏ…

TFN Adminవాట్సాప్
Sarkaru Vaari Paata first week collections,Sarkaru Vaari Paata Movie Collections: 1st Week,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,S
బాక్సాఫీస్

'సర్కారు వారి పాట' ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈసినిమాకు పరుశురాం దర్శకత్వం వహించారు. ఈసినిమాఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియోన్స్‌కు బాగా కనెక్ట్ కావడంతో.. బాక్సాఫీసు వద్ద 'సర్కారు వారి పాట' సందడి చేస్తోంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి ఇప్పటికే వారం రోజులు అయిపోయింది. వారం రోజులు అయినప్పటికీ ఈసినిమా ఇంకా మంచి కలెక్షన్స్ నే రాబడుతుంది. రిలీజ్ అయిన నాలుగు రోజులకే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఈ వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 171 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ…

TFN Adminవాట్సాప్
Sarkaru Vaari Paata crosses 2 Million Dollars at USA BOX OFFICE,Sarkaru Vaari Paata Joins Mahesh Babu’s 2 Million Dollars Club,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaa
బాక్సాఫీస్

USA లో 2 మిలియన్ డాలర్స్ తో "సర్కారు వారి పాట "రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
Sarkaru Vaari Paata Team Celebrated the success with Tollywood Celebs,Sarkaru Vaari Paata Movie Success Party Hosted By The Producers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sark
సాంగ్

"సర్కారు వారి పాట" సక్సెస్ పార్టీ లో ప్రముఖులు

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.మహేష్ బాబు కామెడీ టైమింగ్‌ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను…

Team TFNవాట్సాప్

షేర్