“విక్రమ్” మూవీ ట్రైలర్ రిలీజ్

Kamal Haasan’s Vikram Movie Trailer Out Now,Vikram Trailer: Action Mode On By Kamal, Vijay, And Fahadh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Movie Trailer,Vikram Trailer,Kamal Haasan Vikram Movie Trailer Updates,Kamal Haasan in Action Mode in Vikram Movie,Kamal Haasan Action Mode on by Vijay and Fahadh, Vikram Movie Latest Update,Vikram Latest Shooting Updates,Vikram Movie Shoot Updates,Vikram New Movie Updates,Kamal Haasan Upcoming Movie Vikram Latest Updates,Vikram Movie Action shoot Updates, Kamal Haasan Vikram Movie Latest Shooting Updates,Vikram Movie Trailer Released,Vikram Movie Trailer Out Now,Kamal Haasan Vikram Movie Trailer Out Now,Vikram Movie Official Trailer Released,Vikram Movie Trailer Announcement

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ జూన్ 3వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిరుధ్ రవిచందర్ స్వరకల్పన లో కమల్ హాసన్ గానం చేసిన “విక్రమ్”తమిళ వెర్షన్ ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ రెస్పాన్స్ ను అందుకుంటుంది. తాజాగా చిత్ర యూనిట్ “విక్రమ్” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది . అద్భుతమైన విజువల్స్ , డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.