తమిళ యాక్టర్ ప్రభు టాలీవుడ్ రీ ఎంట్రీ

Tamil Actor Prabhu Gives Reentry to Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Actor Prabhu,Tamil Actor Prabhu,Prabhu Movie Updates,Prabhu latest Movie Updates,Prabhu ReEntry in Tollywood,Prabhu Reentry in Telugu Movies, Prabhu Ready to Act in Telugu Movies,Tamil Actor Reentry in Telugu movies,Prabhu upcoming Movies In Tollywood

కోలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కథానాయకుడిగా నటించి ప్రభు ప్రేక్షకులను అలరించారు. పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ తో ప్రభు తెలుగు ప్రేక్షకులను అలరించారు. 2010 తరువాత ప్రభు టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆరిస్ట్‪గా మారారు. 2013లో వచ్చిన “ఒంగోలు గిత్త” చిత్రంలో నటించిన ప్రభు ఆ తర్వాత “వీడెవడు” అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. 9 సంవత్సరాల తరువాత ప్రభు విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#Thalapathy66” మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో పలు లొకేషన్స్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ లో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్ , శ్యామ్ , యోగిబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.“#Thalapathy66” మూవీ లో ఒక కీలక పాత్రకు ప్రభు ఎంపిక అయ్యారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 1 =