‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ట్రైలర్ రిలీజ్

Ashoka vanamlo Arjuna Kalyanam Trailer Out Now,Vishwak Sen’s Ashoka Vanamlo Arjuna Kalyanam Trailer Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Movie Updates,Vishwak Sen Upcoming Movies,Vishwak Sen latest Movie,Vishwak Sen Movie Ashoka Vanamlo Arjuna Kalyanam, Vishwak Sen Movie Trailer,Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyan Trailer Released,Ashoka Vanamlo Arjuna Kalyan Trailer Released,Ashoka Vanamlo Arjuna Kalyanam Trailer Released Now,

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతోమంది యంగ్ హీరోలు తమ టాలెంట్ ను చూపించి ఇండస్ట్రీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఆ లిస్ట్ లోకి యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా వస్తాడు.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ సినిమాతో న‌టుడిగా మాత్రమే , ద‌ర్శ‌కుడిగా కూడా మంచి గుర్తింప తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అయితే విశ్వక్ సేన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా కూడా ఒకటి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుకారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. కానీ రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమాను మే 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా కామెడీ ప్లస్ ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకుంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కించినట్టు అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా విద్యాసాగర్ దర్శకత్వంలో ఈసినిమాలో రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ప‌వి కె.ప‌వ‌న్‌ పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + six =